Thursday, January 27, 2011

రజనీకాంత్‌ కోసం బాలీవుడ్‌ సినిమా వదులుకున్న దీపికా

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో బాలీవుడ్‌ సెక్సీ భామ దీపికా పడుకునేకు ఛాన్స్‌ కోట్టేసింది. రజనీకాంత్‌ కె.యస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తూ.. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రానికి కథానాయికగా దీపికా అయితే సెట్‌ అవుతుందని దర్శకనిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం దీపికాకు హిందీలో చాలా సినిమాలు ఉన్నయి. కాని రజనీకాంత్‌తో దీపికా మీస్‌ చేసుకుంటే మళ్ళీ రాదు కాబట్టి ఒకటి కావలేంటే మరోఒక్కటి వదులుకోవాలి తప్పదు. అనుకున్నది. దీపికా అన్ని సినిమాలు ఉన్న రజనీకాంత్‌కు ఓకే చెప్పినట్లు సమాచారం. మరి దీపికా అదృష్టం ఎలా ఉంటుందేమో చూదామ్‌.

No comments:

Post a Comment