జున్ను ముక్కలావుండి.. కాస్త లావు అందంతో రెపరుపలాడే ముదురు కన్నెపిల్ల విద్యాబాలన్ బాలీవుడ్‌ను ఒక మాదిరిగా ఉతికి అరేసింది.ఈ మధ్య కాస్త బొద్దుగి ఉన్నావు?
అని తెగా అడిగితే.. లేదండి నేను అసలు బొద్దుగా లేనే. ఎందుకో మరి కొంతమంది మొఖానే చెప్తున్నారు. నీవు చాలా బొద్దుగా ఉన్నావు తగ్గించుకోమని, అయినా,, నేనే ఇతరులో లోపాలు ఉన్నాసరే నేను బయటపెట్టాను. ఎందుకో మరి నా లోపాలని చిటుక్కున చెబుతారు. ఏంటో మరి తెలియదు. ఇలాంటి జనాలతో ఏలా ఏగాలంటూ.. వాపోతుంది. విద్య.అవును మేడమ్ శృంగార తార సిల్క్ స్మిత తెలుసా?
ఓ నాకు తెలియకపోవడం ఏమిటండి ఆమె జీవితం ఆధారంగా చేసుకుని 'డర్టీ పిక్చర్'లోనే నటిస్తున్నాను.
ఏం విద్యాబాలన్‌గారు. ఈ మధ్య శృంగార పాత్రలు చేస్తున్నారు. సంగతేంటి? అని అడిగిఏ.. ఛీ అలాంటిదెమి లేదండి ఎదో అలాంటి పాత్ర చేయ్యాలనుకున్నా... అంతేగాని వేరే విధంగా అనుకోవద్దు అంటూ ప్లీజ్. సరే సరే అంటూ కారులో వెళ్లిపోయింది. ఏమైనా ఉంటే తరువాత మాట్లాడుకుందా తర్వాత కలుసుకుందామని కారులో వెళ్లి పోయింది. ఇదీ సంగతీ విద్యాబాలన్
No comments:
Post a Comment