యూత్ హీరో వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య హీరోహీరోయిన్లుగా శివ ప్రొడక్షన్స్ (ప్రై) లిమిటెడ్ మరియు మూన్ వాటర్ పిక్చర్స్ (పై) లిమిటెడ్ బేనర్స్‌పై రమణ సాల్వ దర్శకత్వంలో యువ నిర్మాతలు శివ, మహి నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం 'కుదిరితే కప్పు కాఫీ'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 25న విడుదల కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు శివ, మహి మాట్లాడుతూ - ''చక్కని ప్రేమకథా చిత్రంగా రూపొందిన మా 'కుదిరితే కప్పు కాఫీ' ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిటిఎస్ మిక్సింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇప్పటికే విడుదలైన ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి అబ్బాయి యోగేశ్వరశర్మ అందించిన పాటలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటల్ని చాలా అందమైన లొకేషన్స్‌లో పిక్చరైజ్ చెయ్యడం వలన విజువల్‌గా కూడా చాలా బాగా వచ్చాయి. మా బేనర్‌లో ఈ చిత్రం ఒక అపురూప చిత్రంగా నిలుస్తుందన్న నమ్మకం వుంది'' అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ మాట్లాడుతూ - ''యూత్‌ని విశేషంగా ఆకట్టుకునే ఈ చిత్రానికి పాటలు ఎస్సెట్ అవుతాయి. యోగేశ్వరశర్మ చాలా మంచి పాటలు అందించారు. ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ఈ చిత్రం యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుంటుందన్న నమ్మకం వుంది'' అన్నారు.
వరుణ్ సందేశ్, సుమ భట్టాచార్య, సుకుమారి, తనికెళ్ళ భరణి, శివనారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యోగేశ్వర్‌శర్మ, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: అనిల్‌కుమార్ బి., ఆర్ట్: శశిధర అడప, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: సంతోష్‌రాయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్, నిర్మాతలు: శివ, మహి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: రమణ సాల్వ

No comments:
Post a Comment