"ఆరెంజ్" చిత్రం బాక్సాఫీజు వద్ద బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయంలో జెనీలియా వాళ్ల అమ్మకు, నాగబాబుకు మధ్య చిన్నపాటి వివాదం చెలరేగినట్లు సమాచారం.
ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతున్న తరుణంలో దర్శకుడు డేట్స్ పొడిగించాడు. ఆడేట్స్‌కు 10 లక్షల పారితోషికాన్ని ఇవ్వమని జెనీలియా తల్లి గొడవచేసిందట. ఇవ్వకపోతే ముంబై వెళ్ళిపోతానని బెదిరించిందని తెలిసింది. రాంచరణ్ జెనీలియా అమ్మను సముదాయించినట్లు సమాచారం.
ఈ సంఘటనతో ఇకపై తమ బేనర్‌లో జెనీలియాను పెట్టేది లేదని నాగబాబు తేల్చి చెప్పాడట. ఇటీవలే వారి బేనర్‌లో ఓ చిత్ర చర్చల్లో హీరోయిన్‌గా జెనిలియా పేరు దర్శకుడు ప్రస్తావిస్తే... వేరే పేరు సూచించమని చెప్పాడట.

No comments:
Post a Comment