(ఓ మహిళ కుర్చీలో ఆరాంగా కూర్చున్న పెద్దాయన దగ్గరకెళుతుంది)
మహిళ: ఓ..తాతా! నువ్వు ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా, సంతోషంగా వున్నావు? ఏంటి రహస్యం? చెప్పవా!
తాత: నేను రోజుకు అరడజను సిగరెట్ ప్యాకెట్లు కాలుస్తాను. పది బుడ్ల మందు లాగిస్తాను. కోళ్లు, మేకలు లాగించేస్తాను. ఏనాడూ వ్యాయామం జోలికి పోలేదు.
మహిళ: అవునా! ఇంతకీ మీ వయసెంత?
తాత: పాతికేళ్లే...

No comments:
Post a Comment