Saturday, March 12, 2011

కోలీవుడ్‌లో తాప్సీ దెబ్బకు తమన్నా టాలీవుడ్‌కు పరార్

మొన్నగాక నిన్న కోలీవుడ్‌లో లెగ్గెట్టిన తాప్సీ అగ్రహీరోల సరసన ఛాన్సులు దక్కించుకుంటూ దూసుకపోతోంది. అంతేకాదు తమన్నాకు దక్కాల్సిన అవకాశాలన్నిటినీ తన్నుకెళుతూ తమన్నాను టాలీవుడ్‌కు తరిమేసినంత పనిచేసిందన్న వాదనలు ఫిలింనగర్‌లో వినబడుతున్నాయి.తాప్సీ తాజాగా అగ్రనటుడు సూర్య సరసన అవకాశాన్ని దక్కించుకున్నది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య హీరోగా నటిస్తున్నారు. అతని సరసన తాప్సీని నటింపజేయనున్నట్లు కోలీవుడ్ న్యూస్.

No comments:

Post a Comment