బాలీవుడ్ సెక్సీతారల్లో దీపికా పదుకునే ఒకరు. ఆమెకు రోజుకి వందలాదిమంది అభిమానులు ఆయా పద్ధతుల్లో ఆమెపై ఉన్న అభిమానాన్ని తెలుపుతుంటారట. కొందరేమో ఘాటైన ప్రేమలేఖలతో దాడి చేస్తుంటే మరికొందరేమో అమ్మడి అందాన్ని పొగుడుతూ పేజీలకు పేజీలు ఈమెయిళ్లు పంపుతుంటారట.
వాటన్నిటినీ నవ్వుతూ స్వీకరిస్తూనే శృతిమించిన అభిమానాన్ని కురిపించే వారికి మెత్తగా చురకులు అంటిస్తుంటుందట దీపికా. ఇదిలావుండగా ఇటీవల ఓ అభిమాని నుంచి ఆమెకు పార్సిల్ గిఫ్ట్ ఒకటి వచ్చిందట.
అందులో ఏమున్నదోనని విప్పి చూస్తే స్కర్ట్ ఉన్నదట. ఫలానా సినిమాలో ఆ స్కర్ట్ బాగాలేదు... తాను పంపిస్తున్న స్కర్ట్ ధరించాలని అందులో అభిమాని రాసి ఉంచాడట. ఇది చూసిన దీపికా సన్నిహితులు.. ఇంకా నయం చెడ్డీ ఇచ్చి అది వేసుకుని నటించాలని అడగలేదు అంటూ కిసుక్కున నవ్వారట.

No comments:
Post a Comment