Thursday, March 31, 2011

"కబడ్డీ" ఆడిస్తానంటున్న సెక్సీగాళ్ కాజల్ అగర్వాల్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న కాజల్ అగర్వాల్ నెక్ట్స్ "కబడ్డీ చిట్టి"గా రానుంది. సక్సెస్ హీరో రవితేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తన క్యారెక్టర్ డిఫరెంట్‌గా ఉంటుందని ఆనందపడుతోంది. టాలీవుడ్‌లో నెంబర్ 1 నువ్వేనా అని అడిగితే... ఆ నెంబర్లు గురించి నాకు తెలియదు. వచ్చిన ప్రాజెక్టు మంచిదో కాదో చూసుకుని నటించుకుంటూ పోతూ ఉంటాను. ఇంతకముందు చిత్రాల్లో లవర్ గాళ్‌గానే కనిపించాను. ఇపుడు అల్లరి పిల్లగా కనబడబోతున్నాను అని సెలవిచ్చింది.

కాగా తన చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయని అంటోంది. తమిళంలోనూ అవకాశాలు వస్తున్నాయనీ, అయితే తన ప్రాధాన్యం టాలీవుడ్‌కేనని చెపుతోందీ ముద్దుగుమ్మ. నిలబెట్టిన పరిశ్రమను మరువకూడదు కదా

No comments:

Post a Comment