Monday, March 14, 2011

ముసలోడులే అని వదిలేస్తే.. కన్నెపిలలతో సెక్స్

పాపం ముసలోడులే అని వదిలేస్తే.. కన్నెపిలలతో సెక్స్‌ చేసి మీడియాకు అడ్డంగా బుక్కయ్యాడు మన రాష్ట్ర మాజీ గరవ్నర్‌ ఎన్టీ తివారీ. ముసలోడు చిన్నోడేం కాదు.. వయసులో ఉన్నప్పుడు ఉజ్వలాశర్మ అనే ఆవిడతో 'సం'బంధం కొనసాగించి ఓ కుమారున్ని కూడా కన్నాడు. అయితే ఆ తర్వాత రాజకీయంగా ఎదరగడంతో ఆ ఇద్దరినీ వదిలించుకున్నాడు. ఆకాలంలో రాజకీయ పలుకు బడి ఉన్న తివారితో పోరాటడే శక్తి లేక ఉజ్వలాశర్మ కూడా ఏయమి చేయలేక పోయింది.
పెరిగి పెద్దయిన ఉజ్వలాశర్మ కుమారుడు రోశిత్‌శర్మ.. తివారిపై న్యాయపోరాటానికి దిగారు. తివారీ తన తండ్రి అంటూ కోర్టు కెక్కాడు. ఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి తనకు న్యాయం చేయాలని స్థానాన్ని కోరాడు. డిఎన్‌ఏ టెస్టులు చేస్తే తన బండారం.. బయట పడుతుందని అనుకున్నాడో? ఏమోగానీ ఆటెస్టులు జరుగకుండా అడ్డుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు తివారీ ముసులోడు. అయితే ఏ కోర్టు కెళ్లినా తివారీకి కలిసి రావడంలేదు. చివరికి ఆత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా తివారీకి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చింది. డీఎన్‌ఏ పరీక్షలు జరిపి నిజానిజాలు తేల్చాల్సిందే అంటూ సోమవారం తీర్పు ఇచ్చింది. పరీక్షలు జరిగితే గానీ.. తివారీ సెక్స్‌ జీవితం లోకానికి తెలుస్తుంది.

No comments:

Post a Comment