Wednesday, March 2, 2011

"శివాజీ" శ్రియ ఇపుడేం చేస్తోందీ...?

సెక్సీ భామ శ్రియ తన అందచందాలతో, నడుమూపులతో ఉత్తరాది, దక్షిణాది చిత్రాలనో ఊపు ఊపేసి, ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ మీద కన్నేసింది. "ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్" అనే హాలీవుడ్ చిత్రంలో నటించిన శ్రియ ఆ చిత్రం హీరో జెస్సీతో ప్రేమలో పడిందనే వార్త నలుదిక్కులా వ్యాపించాయి. అయితే అదంతా వట్టి గ్యాసేనని కొట్టి పారేసింది సెక్సీ శ్రియ.ఈమెకున్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని తాజాగా ఓ టాలీవుడ్ నిర్మాత ఓ కుర్రహీరో పక్కన నటిపంజేయడానికి సంప్రదిస్తే 2 కోట్ల రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. అంతే... అతనితోపాటు టాలీవుడ్ యావత్తూ ఇప్పుడు శ్రియ పేరు చెపితే... మౌనమే సమాధానం ఇస్తున్నారట.

మరోవైపు బాలీవుడ్ పరిశ్రమ సైతం కాజల్ అగర్వాల్, ఇలియానా వంటి తారల పట్ల ఎట్రాక్ట్ అవడంతో ఏం చేయాలో తెలియక ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ ఖాళీగా కూచుంటోందట.

No comments:

Post a Comment