చిన్న చిన్న సినిమాల్లో నటిగా, పలు సినిమా ఫంక్షన్లకు యాంకర్‌గా పనిచేసే ఇషిక గురించి తెలియనివారు ఇండస్ట్రీలో లేరని చెపితే అతిశయోక్తి కాదు. ముప్పావు వంతు ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తూ ఫొటోలకు ఫోజిలిస్తూ వార్తల్లోకెక్కిందీ ముద్దుగుమ్మ.
దేనికైనా రెడీ అనే ఇషిక.. ఇటీవల డ్రగ్స్ మాఫియాలో పట్టుబడిందని వార్తలు ప్రబలంగా విన్పించాయి. రవితేజ సోదరునితోపాటు పబ్‌లో డాన్స్‌లు వేసే ఈమెను డ్రగ్ కేసులో పోలీసులు విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. దాంతో ఆమె నుంచి పలువురు పేర్లను రాబట్టారని కూడా తెలిసింది. ఈ జాబితాలో ప్రముఖులు ఉండటంతో వారిని జాగ్రత్తగా పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవలే ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై ఆమెను వదలివేసినట్లు తెలిసింది.

No comments:
Post a Comment