బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు కమర్షియల్ యాడ్స్ రూపంలో సంవత్సరానికి దాదాపు రూ|| 80 కోట్ల మేరకు ఆదాయం వస్తోందని ఇటీవల ఓ సర్వేలో తేలింది. టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి కమర్షియల్ యాడ్‌లో ఇప్పుడు అందరికన్నా ఎక్కువ ఆదాయం వస్తోంది. ప్రియంక చోప్రా ధోని తర్వాత రెండవ స్థానం ఆక్రమించడం విశేషమే.
No comments:
Post a Comment