![]() |
టాలీవుడ్‌లో కాజల్ అగర్వాల్‌కు తెల్లపిల్ల తాప్సీ గట్టి పోటీ ఇస్తోందంటున్నారు. పైగా ఆమెను ఎలాగైనా వెనక్కి నెట్టి తనదే పైచేయి అన్నట్లు చూపించేందుకు తాప్సీ తహతహలాడుతోంది. ముఖ్యంగా టైట్ ఫిట్స్ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రంలో తాప్సీ టైట్ ఫిట్స్ వేసి కాజల్ అగర్వాల్‌ను డామినేట్ చేయడానికి చూస్తోందట. కాజల్ సన్నిహితులు కూడా ఆమెను బిగుతు వస్త్రాలు ధరించి తాప్సీని మించిపోవాలని సూచించారట.
కొంతమందైతే బికినీ వేసుకుని నటిస్తే మరింత ఆకర్షించవచ్చని సూచించారట. అయితే కాజల్ మాత్రం అటువంటి సన్నివేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నటించే ప్రసక్తే లేదని చెప్పిందట. అంతగా అయితే తడిసిన దుస్తుల్లో కన్పిస్తానని అంటోందట. మొత్తానికి తాప్సీ గ్లామర్ దెబ్బకు కాజల్ ఏదో ఒకరోజు బికినీ వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

No comments:
Post a Comment