బికినీలు కూడా అర్థంపర్థం లేకుండా కాకుండా ఒక పద్దతి ప్రకారం ఉంటే బాగుంటుందని నటి సలోని స్టేట్‌మెంట్ ఇస్తోంది. 'మర్యాదరామన్న' చిత్రం తర్వాత ఆమె నటిస్తోన్న చిత్రం 'తెలుగమ్మాయి'. ఆ చిత్రాన్ని హరిరామజోగయ్య పర్యవేక్షిస్తున్నారు. తెలుగుమ్మాయిలా చక్కగా నటించింది. ఆ పాత్రకు ఆమె సరిపోయింది. నలుగురు హీరోలున్నా... వారికి ధీటుగా నటించింది అని చెప్పారు. ఈ చిత్రం ద్వారా బాలకృష్ణ నటిస్తోన్న కొత్త చిత్రంలో అవకాశం దక్కించుకుంది. కానీ మెయిన్ హీరోయిన్‌గా కాదు. ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా ఉంది. తెలుగమ్మాయి పాత్ర గురించి చెబుతూ... అద్భుతమైన పాత్రను రాజా వన్నెంరెడ్డి ఇచ్చారు.
రాజమళి తర్వాత అంతటి మంచి పాత్రను ఇచ్చిన ఆయనకు ధన్యవాదాలు చెబుతుంది. ఇటీవల హీరోయిన్లంతా ఎక్స్‌పోజింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగితే.. తనకొచ్చిన పాత్రల రీత్యా అలా కన్పిస్తానని మామూలుగా గ్లామర్‌గా ఉండటమంటే తనకిష్టమని చెప్పింది. బిల్లా చిత్రంలో అనుష్క నటించిన స్టైలిష్ లా బికినీ వేసేలా ఉంటే అభ్యంతరం లేదని అంది. తెలుగమ్మాయి రిలీజ్ తర్వాత తనకు మరింత పేరు వస్తుందని చెప్పింది.

No comments:
Post a Comment