Thursday, May 12, 2011

డబ్బుకోసం ఏమైనా చేస్తా

విమలారామన్‌ చేసిన ప్రతిఒక్క సినిమాలో హీరోతో హాట్‌ సీన్లలో నంటించి కుర్రకారుకు వేడిపుట్టించిన విషయం అందరికి తెలిసిందే. ఆ మధ్య వరుసగా జగపతిబాబుతో సినిమాలు చేసి, రూమర్లకు తెరలేసిందపింది. ఈ అమ్మడు.
ప్రస్తుం విమాలా పరిస్థితి దారుణంగా ఉందట, డబ్బుకోసం ఏమైనా చేస్తానని స్టేట్‌మెంట్‌లు విసురుతోందట. విమలాకు సినిమా ఆఫర్లు లేక ప్రస్తుతం షాపింగ్‌ మాల్స్‌కు రిబ్బన్‌ కటింగ్‌లుతోనే సరిపెట్టుకుంటోంది. అవకాశం వస్తే స్టేజ్‌షోలు ఇచ్చేందుకు కూడా రెడీ అంటోంది.

No comments:

Post a Comment