టాలీవుడ్‌లో ఏ సినిమా అయినా బ్రహ్మానందం లేకుండా తెరకెక్కదంటే అతిశయోక్తి కాదేమో. సినీజనంతో బ్రహ్మిగా ముద్దుగా పిలువబడుతున్న బ్రహ్మానందం లేటెస్ట్‌గా ఓ హాట్ బ్యూటీకి చిట్కాలు చెపుతున్నాడట. ఈమధ్య టాలీవుడ్‌లో అడవిలాంటి అందాలే ఆక్రమించాడే.. అంటూ సింహాలో చిందులేసిన బక్సమ్ బేబీ నమిత హైదరాబాదుకు తెగ చెక్కెర్లు కొడుతోందట. పలు ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటోందట.
ఇలా ఆఫర్లను దక్కించుకోవడంలో నమితకు బ్రహ్మి పలు చిట్కాలు సూచిస్తున్నాడట. టాలీవుడ్‌లో ఎలా నిలదొక్కుకోవాలో గంటలకొద్ది తన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరీ వివరిస్తున్నాడట. బ్రహ్మి మరీ అంతగా క్లాస్ తీసుకుంటానంటే నమిత మాత్రం కాదంటుందా ఏంటీ..? ఎంతసేపైనా చిట్కాలు తెలుసుకునేందుకు రెడీయే అని అంటోందట.

No comments:
Post a Comment