రియల్ లైఫ్‌లో సాహసలు చేస్తోన్న సమీరారెడ్డికి సినిమా కెరీర్ కాస్త బోర్ కొట్టింది. అందుకే కొత్త పాత్రలు వేయాలని ఉందని మనసులో కోరికను బయటపెట్టింది. లెస్బియన్‌గా కన్పించాలని ఎన్నాళ్లగానో అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ఇటీవవలే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పగులగొట్టింది.
వేశ్య పాత్రల్లోనూ, లెన్బియన్ పాత్రల్లోనూ చాలా భావోద్వేగాలుంటాయని కెమిస్ట్రీ కూడా వివరిస్తోంది. అటువంటి పాత్రల్లో మెప్పిస్తే నటిగా కెరీర్ ఉన్నత శిఖరాలను అధిరోహించినట్లేనని అంది. ఏది ఏమైనా ఆమె కోరిక నెరవేరాలని ఆశిద్దాం.
No comments:
Post a Comment