తెలుగింటి ఆడపడుచుగా కనిపించాలంటే చీరలు కడితేనే అది ఉట్టిపడుతుంది. కానీ నటి శ్రియకు అదే మైనస్ అయింది. 'మిస్టర్ నోకియా'లో మంచు మనోజ్‌తో కలిసి జంటగా నటిస్తోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నప్పుడు షూటింగ్ చేశారు. ఓకే అనుకున్నారు. కానీ సంప్రదాయం వస్త్రాలు కట్టేసరికి మనోజ్‌కు అక్కలా ఉందని యూనిట్ వారు చెప్పడంతో... ఆమెను మార్చేశాడు మనోజ్. ఆమె పాత్రను నెల రోజులు షూట్ చేశారు. ఇపుడు అదంతా కృతికర్బందాపై తీస్తున్నారు. సినిమా అన్న తర్వాత బడ్జెట్‌లో తేడాలుంటాయి. అవసరమైతే నా రెమ్యునరేషన్‌లో కొంత తగ్గించుకుంటానని నిర్మాతలకు చెప్పాడట మనోజ్.
No comments:
Post a Comment