Wednesday, May 25, 2011

బోర్‌ కొడుతోంది... ఇక చాలు

ప్రతిసారి ఒకేరకమైన పాత్రలు చేసిచేసి త్రిషకు తెగ బోర్‌ కొట్టేస్తోందంట. ఇప్పటివరకు ఏదో సరదాగా సాగిపోయే పాత్రలే తప్ప గట్టిగా ఓ లేడీ ఓరియెంటెడ్‌ పాత్ర చేసే అవకాశం రాలేదని బాధపడుతోంది పాపం త్రిష ఇకపై అలాంటి పాత్రలు చెయ్యాలంటే నా మనస్సు ఒప్పుకోవడం  లేదు. ఇప్పటికైనాసరే నేను అనుకున్న చాన్స్‌ వస్తే బాగుండని అంటోంది త్రిష

No comments:

Post a Comment