Thursday, May 26, 2011

నగ్నంగా కనిపించడం తప్పేమీ కాదు: బిపాసాబసు

సినిమాలో సన్నివేశం డిమాండ్ మేరకు నగ్నంగా కనిపించండలో తప్పేమీ లేదని బాలీవుడ్ సెక్సీస్టార్ బిపాసాబసు అంటోంది. ఇటీవల ఆమెకు సంబంధించినట్లుగా చెపుతున్న నగ్న వీడియోలు నెట్‌లో హల్‌చల్ చేశాయి.

1999 ప్రాంతంలో వివేక్ ఒబెరాయ్ హీరోగా, బిపాసా హీరోయిన్‌గా తెరకెక్కిన ఓ చిత్రంలో బిపాసా వధువు అలంకరణకు ముందు అభ్యంగన స్నానం చేసే సన్నివేశాన్ని ఒకదాన్ని చిత్రీకరించారు. ఆ సన్నివేశంలో బిపాసా పూర్తి నగ్నంగా కనిపిస్తుంది. వెనుక వైపు నుంచి ఆమె నగ్న శరీరాన్ని తెరకెక్కించారు. అంతేకాదు ఒక దశలో ఆమె చటుక్కున కాస్త ముందుకు తిరుగిన సమయంలో ఆమె ఎద అందాలు కూడా అలవోకగా కనబడతాయి. ఇప్పుడు ఈ సన్నివేశాల తాలూకు వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. దీనిపై బిపాసను కదిలిస్తే, అందరూ చెప్పే మాటనే చెప్పుకొచ్చింది.

ఆ వీడియోలో కనిపించింది తాను కాదని బుకాయిస్తోంది. అయినా సన్నివేశం డిమాండ్ మేరకు నగ్నంగా కనిపిస్తే తప్పేమీ లేదంటోంది. కొన్ని సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు చూపించాలంటే అలా కనబడాల్సేందనని గట్టిగా వాదిస్తోంది. కనుక వీడియోలో కనబడింది బిపాసా అని అనుకోవచ్చేమో.. అని కొంతమంది సందేహం వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment