బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రం ''దంబాంగ్' చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేయనున్నారు. కోలీవుడ్ నిర్మాతలు మోహన్ అప్పారావ్, టి. రమేష్‌లు సంయుక్తంగా 'దంబాంగ్' చిత్ర రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు.
ఇందులో సల్మాన్‌ఖాన్ పాత్రలో శింబు కనిపించబోతున్నాడు. శింబుకు జోడిగా ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ హీరోయిన్‌గా జతకట్టనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మే9న జరుగనున్నాయి.
No comments:
Post a Comment