సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎంతటి సవాళ్లనైనా ఇట్టే స్వీకరించేస్తారు. ఇటీవల సెన్సార్ బోర్డు కార్యాలయంలో బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్ వ్యవహారంపై నానా బీభత్సం సృష్టించిన ప్రజారాజ్యం మాజీమహిళ నాయకురాలు శోభారణి, రాంగోపాల్ వర్మ.. నేను రౌడీని అనే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ..........ఇపుడా పేరుతో ఎవరైనా సినిమా తీస్తే, ఆ సినిమా ఫస్ట్ షో తాను చూస్తానని రాంగోపాల్ వర్మ చెపుతున్నారు. అలా తాను చూడటం ద్వారా మంచి ఆ సినిమా తీసిన వారికి మంచి పబ్లిసిటీ కూడా వస్తుందని చెప్పుకొచ్చారు.
కనుక టైటిళ్లు ఎలా ఉన్నా తీసే విధానంలో తేడా ఉండకూడదని వర్మ వెల్లడించారు. తాను తెరకెక్కిస్తున్న బెజవాడ రౌడీలు పేరుకే అలా ఉంటుందని సినిమా చూసిన తర్వాత అందులో ఉన్న విషయాన్ని చూసి మెచ్చుకుంటారని కితాబిస్తున్నారు

No comments:
Post a Comment