Thursday, August 4, 2011

నా ఎద సంపద అంత భారీగా ఉందా..?

'దేశముదురు' ముద్దుగుమ్మ హాన్సికకు ఇపుడొక సందేహం వచ్చింది. టాలీవుడ్‌లో అవకాశాలు దక్కక పోవడంతో కోలీవుడ్‌ వైపు అడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ అక్కడ బిజీగా మారిపోయారు. తమిళ ప్రేక్షకులను ఇట్టే......... ఆకట్టుకునేందుకు హాన్సిక తన ఎద సంపదను బాగానే పెంచుకుంది. ఇది ఎంతగా అంటే.. తన హృదయ అందాలతో అభిమానుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న హీరోయిన్ నమిత అందాల సైజుకు.

దీంతో తమిళ ప్రేక్షకులు హాన్సికను జూనియర్ నమితగా పిలవడం ఆరంభించారట. ఆ వెంటనే మీడియా హాన్సిక ఫోటోల కోసం ఎగబడటం ఆరంభించింది. పలు పత్రికలు హాన్సిక ఫోటోను కవర్ పేజీల్లో ముద్రించడం చూసి అవాక్కైంది. ఒక్కసారిగా ఇంతటి పబ్లిసిటీ రావడంతో భయపడి పోయిన హాన్సిక.. తన స్నేహితుల వద్ద తన ఎద సంపద అందాలపై ఆరా తీసిందట. నమిత అందాల కంటే తనవి ఎక్కువగా ఉన్నాయా అంటూ ప్రశ్నించిందట.

ఇందులో పలువురు స్నేహితులు మాత్రం నిజమేనని చెప్పడంతో ఖంగుతిన్న హాన్సిక.. మళ్లీ తన పాత అందాలను కోసం స్లిమ్‌గా మారేందుకు కృషి చేస్తోంది. తనలాగే తాను ఉండక అనవసరంగా నమితను చూసి లావవ్వడానికి ప్రయత్నించి, ఇపుడు మళ్లీ సన్నబడేందుకు ట్రై చేయడం ఎందుకని తమిళ సినీ వర్గాలు నవ్వుకుంటున్నాయి.

No comments:

Post a Comment