సినిమాలపై
విసుగెత్తితే ఇక గుడ్‌బై చెప్పేసి.. పెండ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తానని
ఆసిన్ చెబుతోంది. పెద్దలు చూసిన అబ్బాయినే పెండ్లిచేసుకుంటానని పెద్ద
స్టేట్‌మెంట్ ఇటీవలే ఇచ్చింది.
సినిమాలంటే తనకు ఫ్యాషనట. అందుకే నటిస్తున్నాననీ, సినిమానే జీవితంకాదని కబుర్లు చెపుతోంది. "జీవితంలో ఎంతో వుంది. ఆర్థికంగా ఎప్పుడో సెటిల్ అయిపోయాను. దానికోసం రకరకాల పాత్రలు వేయాల్సిన అవసరం నాకు లేదు. సినిమాలపై ఎప్పుడు విసుగు పుడితే అప్పుడే వదిలేస్తా.
అయితే.. నిర్మాతగా ఉండమని చాలామంది సలహాలు ఇస్తున్నారు. అది అస్సలు పడదు. ఇక్కడ సినిమా చూశాక.. నిర్మాతల బాధలు తెలుసుకున్నాను. ఆ టెన్షన్ నేను పడలేను" అని చెప్పింది.

No comments:
Post a Comment