Thursday, September 15, 2011

నిఖిత టాలీవుడ్ దర్శకుడు దశరథ్‌తో కూడా....


నిఖితకు "డి" పేరుతో ఉన్న వ్యక్తులతో పరిచయం పెట్టుకుంటే కలిసి వస్తుందని ఎవరైనా జ్యోతిష శాస్త్ర నిపుణులు సలహా ఇచ్చారేమోగానీ కన్నడ హీరో దర్శన్ తర్వాత ఆమె పేరు తిరిగి సంతోషం దర్శకుడు దశరథ్‌తో కలిపి వినబడుతోంది.................నితిన్‌తో సంబరం చిత్రం తీసే సమయంలో దశరథ్‌తో నిఖిత చాలా క్లోజ్‌గా మూవ్ అయినట్లు టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఆ సాన్నిహత్యం కాస్తా పెళ్లి దాకా వెళ్లిందట. అప్పట్లో తనను పెళ్లాడాలని నిఖిత దశరథ్‌ను కోరిందట.

ఐతే అప్పటికే దశరథ్‌కు పెళ్లయిపోవడంతో, ఆ విషయం ఇంట్లో తెలిసి నానా గొడవ అయిందట. దీంతో ఎందుకొచ్చిన గొడవ అనుకుని దశరథ్, మేటర్‌ని అంతటితో క్లోజ్ చేశాడట. అయితే ఇప్పుడు దర్శన్ వ్యవహారంతో అటు కన్నడ పరిశ్రమ నిషేధానికి గురైన నిఖిత ఎటు పోవాలో తెలియక సతమతమవుతోందట.

No comments:

Post a Comment