Tuesday, September 27, 2011

తమన్నా ఆవేదన.. మరీ బొడ్డు కిందకు కట్టుకోమంటున్నారట...

సినిమాలన్నాక గ్లామర్ ప్రదర్శన తప్పదు. గ్లామర్ అంటే కేవలం అందానికి మెరుగులు దిద్దుకుని చూపించడం కాదు. శరీరంలో ఆకర్షణీయమైన ఎత్తుపల్లాలను చూపించడం నేటి ఫార్ములా.....................ఇపుడు తమన్నా ఇటువంటి ప్రదర్శనపై ఇబ్బందిపడుతున్నట్లు కోలీవుడ్ న్యూస్. తాను హ్యాపీడేస్, తమిళచిత్రం కల్లూరిలలో నిండైన వస్త్రాలను ధరించాననీ, ఎంతో కంఫర్ట్ గా ఫీలయ్యానని చెపుతోందట.

ప్రస్తుతం నీకొచ్చిన ఇబ్బందేంటి అని అడిగితే.. మరీ బొడ్డు కిందకు జారిపోయినట్లుండే దుస్తులనే ఇపుడు దర్శకులు ఎంపిక చేస్తున్నారనీ, కొన్నిసార్లు మరీ బొడ్డుకు అంత కింద దాకా కట్టుకునేందుకు ఇబ్బందిగా ఉన్నా గ్లామర్ ఇండస్ట్రీ కనుక తప్పడం లేదని వాపోతోందట.

అంతేకాదు ఎద అందాలను కూడా అలవోకగా చూపించడం ఇపుడు ఫ్యాషనైపోయిందనీ, కొంతమంది మరీ విప్పి చూపించడం వల్ల ఇటువంటి పరిస్థితి వస్తోందని తమన్నా అంటోందట.

No comments:

Post a Comment