Friday, September 30, 2011

ఆ సెక్స్ వీడియోలతో నా ఇమేజ్ నాశనం చేశారు: "భిందీ" బేబీ

ఇటీవల ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న "భిందీ బజార్" సెక్స్ వీడియోలపై ఆ చిత్రంలోని హీరోయిన్ వేదితా ప్రతాప్ సింగ్ కన్నీళ్ల పర్యంతమైనంత పని చేసింది. తన సన్నిహితుల వద్ద ఏడుస్తోందట. ఎందుకలా అని ఆరా తీస్తే... తను నటించిన భిందీ బజార్ చిత్రానికి సంబంధించిన కొన్ని సెన్సార్ కానటువంటి హాట్(సెక్స్) సన్నివేశాలను నెట్‌లో పెట్టడంతో తన ఇమేజ్ నాశనమైపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోందట.

ముఖ్యంగా తన ఎద అందాలను బయటికి చూపిస్తూ ఒక వీడియో, హీరో ప్రశాంత్ నారాయణన్‌తో వేడెక్కించే ఘాటైన సన్నివేశానికి సంబంధించిన వీడియో తనను ఎంతగానో బాధించాయని అంటోందట. అలా నటిస్తే.. ఇలా చూపిస్తారని తెలియదా..? అని ఆమె సన్నిహితులు ప్రశ్నిస్తున్నారట వేదితను. అంతేకద మరి.

No comments:

Post a Comment