"రెబెల్"
స్టార్ ప్రభాస్‌తో అరుంధతి హీరోయిన్ అనుష్క జతకట్టనుందని సినీ వర్గాల్లో
టాక్. కొరటాల శివ దర్శకత్వంలో ప్రభాస్ చేసే.............. కొత్త చిత్రంలో అనుష్క
హీరోయిన్‌గా ఎంపికైంది. 'బిల్లా'లో ప్రభాస్ రొమాన్స్ చేసిన అనుష్క.. కొత్త
చిత్రంలోనూ తన అందచందాలను ఆరబోస్తున్నట్లు సమాచారం.
కాగా, "రెబెల్"లోనే అనుష్క హీరోయిన్‌గా నటించాల్సి ఉండగా, ఆ ఛాన్సును తెల్లపిల్ల తాప్సీ ఎగరేసుకుపోయింది. ఈ చిత్రంలో అనుష్క ఎంపిక కాకపోవడానికి కారణాలేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ నేపథ్యంలో తాజాగా రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన కొత్త చిత్రంలో నటించే ఛాన్సును అనుష్క కొట్టేసింది.

No comments:
Post a Comment