Wednesday, October 19, 2011

నా బాడీకి జేమ్స్ బాండ్ రేంజ్ ఉంది: దీక్షాసేథ్

రవిజేత సరసన 'నిప్పు'లో నటిస్తోంది దీక్షాసేథ్‌. ఆమధ్య కొన్నిచిత్రాల్లోనూ నటించింది.............ఈ చిత్రం గురించి నిర్మాత చౌదరి మాట్లాడుతూ... ఇటీవలే నిప్పు రాసుకుంది. బ్రహ్మాండంగా వస్తుంది అని చెప్పాడు.

దీక్షసేథ్‌ గురించి చెబుతూ.. పొడుగుకాళ్ళ సుందరి దీక్షసేథ్‌ నటించడం సినిమాకు ప్లస్‌.. ఆమెలో ప్లస్‌ పాయింట్‌ అదే. నాకు బాగా నచ్చిందది. పైగా ఒకసారి చెప్పగానే ఇట్టే పట్టేస్తుందని కితాబిచ్చాడు. ఈ విషయమై ఆమె స్పందిస్తూ... పొడుగుకాళ్ల సుందరి అనేది కాంప్లిమెంట్‌గా స్వీకరిస్తున్నా.

అదేదో తిట్టు కాదు గదా... హాలీవుడ్‌లో హీరోయిన్లంతా పొడుగు కాళ్లతోనే ఉంటారు. జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో హీరోయిన్లు కూడా అలానే ఉంటారు. వారిలా నాకు ఫైట్స్‌ రాకపోయినా... జ్ఞాపకశక్తి అధికంగా ఉంది. అది నా నటనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పింది.

No comments:

Post a Comment