![]() |
చాలామంది
వివాహిత... అవివాహిత యువకుల్లో హస్తప్రయోగం అలవాటు ఉంటుంది. ఇది వయస్సుతో
నిమిత్తం లేకుండా చేస్తుంటారు. కామకోర్కెలు ఎక్కువగా ఉండే యువకులు హస్త
ప్రయోగంతో తమను తాము సంతృప్తి పరుచుకుంటారు..... ఇలాంటి వారు రోజుకు
రెండుమూడుసార్లు చేస్తుంటారు. మరికొందరు వారంలో ఐదారు సార్లు హస్తప్రయోగం
చేసుకుంటారు. ఇది దీర్ఘకాలంగా చేసుకునేవారు పలు అపోహలకు గురవుతుంటారని
సెక్సాలజిస్టులు అంటున్నారు.
తమ ఆరోగ్యంలో ఏమాత్రం మార్పు వచ్చినా హస్తప్రయోగం వల్లనే వచ్చిందని ఆందోళన చెందుతుంటారు. మరికొందరికి మోకాళ్లు, కీళ్లు, చేతులు నొప్పులు ఉంటుంటాయి. ఇలాంటివి కూడా హస్తప్రయోగం వల్లనే వస్తుందని భావిస్తుంటారు. అందుకే దీనిమీద జరిగినంత చర్చ మరే అంశంపై కూడా జరిగి ఉండదు. కామకోర్కెలు ఉండే ప్రతి పురుషుడూ.. హస్త ప్రయోగం వద్దనుకుంటూనే చేసుకునే పనే ఇది. హస్త ప్రయోగం వల్ల సెక్స్ జీవితానికి ఎటువంటి ప్రమాదం ఉండదని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సెక్స్‌లో పాల్గొనేందుకు భాగస్వామి లేనప్పుడు, సెక్స్‌లో పాల్గొనే అవకాశం కన్పించనప్పుడు అనుసరించదగిన క్షేమకర అలవాటు ఇది. హస్తప్రయోగ సమయంలో చేతిలో అంగం ఎలా కదులుతుందో అదే కదలిక సెక్స్ సమయంలోనూ భార్య యోనిలోనూ జరుగుతుంది. కాబట్టి అతిగా హస్తప్రయోగం చేసుకోవడం వల్ల, అంగం బలహీనపడడం అర్థం లేని మాటలని వైద్యులు చెపుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే.. ఏ శరీర భాగమైనా సరిగా వాడకపోతే బలహీనపడుతాయి. బాగా వాడితేనే ఏ వస్తువైనా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుందని చెపుతుంటారు.
అలాగే, ఇలా చేయడం వల్ల అంగం వంకరగా పోయిందనో.. కీళ్ళనొప్పులు.. ఇతర నొప్పులు వస్తాయనో.. లేక నరాలు బలహీన పడతాయనో.. అంగం చిన్నదై పోతుందనో.. సంభోగంలో భార్యను సంతృప్తి పరచలేననో ఇలాంటి అపోహలకు హస్తప్రయోగానికి ఎలాంటి సంబంధంలేదని వారు అంటున్నారు. హస్తప్రయోగం వల్ల లాభాలే ఉన్నాయని ప్రముఖ సెక్స్ నిపుణలు చెపుతున్నారు. దీనివలన ఒత్తిడి పోతుంది. అక్రమ సంబంధాలకు పోయి రోగాలు తెచ్చుకోవడం జరుగదని అంటున్నారు.

No comments:
Post a Comment