"మోడలింగ్
రంగంలో రావడానికి నగర యువతులకు ఎంతో ఆసక్తి ఉంది. సరైన వేదిక లేక
రాలేకపోతున్నారు. ఫ్యాషన్ రంగంలో రాణించాలనే ఆత్మవిశ్వాసం ఉన్నా........................... వారిని
ప్రోత్సహించడానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ప్యాషన్ వీక్ ఎంతో
ఉపయోగపడుతుంద"ని ప్రారంభోత్సవానికి వచ్చిన మిస్ ఇండియా వాసుకీ సుంకవల్లి
అన్నారు. ఏరంగంలోనైనా
రాణించాలంటే ఆసక్తితో పాటు కృషి, దానితోపాటు అదృష్టం ఉండాలని చెప్పింది.
సినిమా నటిగా మారబోతున్నారన్న ప్రశ్నకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ
అలాంటిది ఉంటే తెలియజేస్తానని చెప్పారు.
No comments:
Post a Comment