విక్టరీ
వెంకటేష్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అది కూడా డాక్టర్ల సలహా
మేరకే. ఇటీవలే 'బాడీగార్డ్' సినిమా షూటింగ్ చెన్నైలోని బిన్నీమిల్స్‌లో
జరిగింది.......................అక్కడ పాటతోపాటు కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. దాంతో
అక్కడ దుమ్ముధూళి వల్ల ఆయనకు ఎలర్జీ వచ్చింది. కడుపులో
మంటగా కూడా రావడంతో డాక్టర్లు కాస్త విశ్రాంతి తీసుకోమని చెప్పారు. ఈనెల
13న పుట్టినరోజు సందర్భంగా కూడా ఆయన అభిమానుల సమక్షంలో పాల్గొన్నారు. ఆ
రాత్రి ఓ హోటల్‌లో తిన్నభోజనం తర్వాత మళ్ళీ కడుపులో ట్రబుల్ రావడంతో...
ఇక బయట తినే పదార్థాలపై చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకున్నారట.
ప్రస్తుతం దిల్‌రాజు నిర్మించే చిత్రం షూటింగ్ ఈనెల 21 నుంచి జరగాల్సి ఉంది. ఈ సంఘటన వల్ల కాస్త ఆలస్యమైయ్యేట్లు ఉందని విశ్వసనీయ సమాచారం.
ప్రస్తుతం దిల్‌రాజు నిర్మించే చిత్రం షూటింగ్ ఈనెల 21 నుంచి జరగాల్సి ఉంది. ఈ సంఘటన వల్ల కాస్త ఆలస్యమైయ్యేట్లు ఉందని విశ్వసనీయ సమాచారం.
No comments:
Post a Comment