నడుము
భళే.... నడక భళే... అంటూ మన తెలుగు సినీ కవులు మహిళల నడకపై ఎప్పుడో
కవితలు,....పాటలు రాశారు. అంతే కాదు వాలు జడపై వారు రాసిన సినీగీతాలు కూడా
హిట్ అయ్యాయి. సినీ రచయితలు తమలోని రసరమ్యతను బయటపెట్టారు. వయసులోని
మహిళలను విశ్లేషణ చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు.
అయితే వాషింగ్టన్‌కు చెందిన సెక్సాలజిస్టులు తాజాగా మహిళల్లో లైంగికతకు, నడకకు ఉన్న సంబంధాలపై పరిశోధనలు చేశారు. ఇందులో మహిళలలో నడకను బట్టే వారిలో ఉన్న శృంగార తృష్ణ, దక్షతను చెప్పవచ్చునని తేల్చారు. స్కాట్‌ల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టూవర్ట్ బ్రాడీ అనే పరిశోధకుడు తన సహచరులతో కలిసి ఈ పరిశోధన చేశారు.
బెల్జియం విశ్వవిద్యాలయానికి చెందిన 16 మంది విద్యార్థినీలు పరిశోధన చేసిన వారిలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలోని బహిరంగ ప్రదేశాలలో మహిళలు నడకను చిత్రీకరించారు. ముందుగా ప్రత్యేకంగా తయారు చేసిన ప్రశ్నావళికి వారి వద్ద నుంచి సమాధానం రాబట్టారు. శృంగారంలో పాల్గొన్నపుడు వారి ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలను అందులో పొందుపరిచారు.
సెక్సాలజీకి సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లు ఈ చిత్రీకరణలను పలురకాలుగా విభజించారు. మహిళల లైంగిక అవయవ నిర్మాణంపై శాస్త్రీయంగా ఎటువంటి అవగాహన లేని ఇద్దరు వ్యక్తులు విభజనలో ప్రొఫెసర్లకు సహరించారు. వీరు ఫంక్షనల్ సెక్సాలజీలో శిక్షణ పొందిన వారు మాత్రమే. మహిళల ఆర్గానిజంపై ఎటువంటి అవగాహన లేకపోయినా వారు మహిళల నడకను గమనించి వారిలో ఉన్న తృష్ణ, దక్షత ఊహించగలిగారు.
విశ్లేషణల ప్రకారం పెద్ద పెద్ద అంగలతో, నడుము తిప్పుతూ నడిచే వారు మంచి శృంగార అవయాలను కలిగి ఉంటారని నిర్ణయించారు. సరిగ్గా సైకాలజిస్టులు, వీరు చెప్పిన అభిప్రాయాలు చాలా మటుకు ఏకీభవించాయి. ఈ విధమైన నడక వలన కాళ్లు నుంచి కటి ప్రదేశం ద్వారా వెన్నెముకకు శక్తి లభిస్తుంది. మహిళ శరీర సౌష్టవం కూడా వారిలో లైంగిక అవయవాల పటిష్టత, దక్షతకు సూచికగా నిలుస్తుందని పరిశోధనలో వెల్లడైంది.
మొద్దుబారిపోయిన కటి కండరాలకు లైంగిక వాంఛలకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నట్లు బ్రాడీ తెలిపారు. కండరాలు మొద్దుబారి పోవడం వలన ఈ వాంఛ తగ్గే అవకాశం ఉందన్నారు. లైంగిక అవయవాలు పటిష్టంగా ఉన్న మహిళలలో శృంగార విశ్వాసం ఉట్టి పడుతుంటుంది. అదే వారి నడకపై ఆధార పడి ఉంటుంది. ఆ విశ్వాసం కూడా లైంగికంగా ఆమెకున్న సంబంధం, సంతృప్తి తీవ్రతను అనుసరించి ఉంటుంది.
లైగింక అవయవాల పటిష్టత అనేది మానసిక ఆరోగ్యానికి కూడా అనుసంధానం అయి ఉంటుందని వారు వెల్లడించారు.

No comments:
Post a Comment