భారత
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కొరియా ఓపెన్లో తన సత్తా ఏంటో
నిరూపించుకుంటుంది.............
గత ఏడాది ఆశించిన ఫలితాలు రాకపోవడంతో, ఈ ఏడాది
ప్రారంభంలో జరుగుతున్న కొరియా ఓపెన్లో ప్రత్యర్థులపై విజృంభిస్తోంది. ఈ
క్రమంలో మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ విజయం సాధించింది.
చైనీస్ తైపీకి చెందిన షెట్లర్ చి చంగ్పై 21-14, 21-10 పాయింట్ల తేడాతో సైనా నెహ్వాల్ గెలుపొందింది. ఆద్యంతం మెరుగైన ఆటతీరుతో ప్రత్యర్థిని కట్టడి చేసిన సైనా నెహ్వాల్, విజేతగా నిలిచింది. ప్రత్యర్థిని భారీ షాట్లతో సైనా నెహ్వాల్ కట్టడి చేసింది. తద్వారా రెండో రౌండ్లో విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్, క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

No comments:
Post a Comment