చీర
ముక్కిపోయిన సంప్రదాయం ఏమీ కాదు... అది మన సంపద. మన భారతదేశ సంప్రదాయం
అంటే మొదట గుర్తుకొచ్చేది ఈ చీరే, విదేశీయలు............................ సైతం మన స్త్రీల చీరకట్టును
చూసి మెచ్చుకున్నారు. చీరకట్టులోనున్న వారిని చూస్తే
మర్యాదివ్వాలనిపిస్తుందే తప్ప ఎగతాళి చేయాలనిపించదు. చీర స్త్రీ
నిండుదనానికి నిలువెత్తు నిదర్శనం.
ఇంతటి ముఖ్యమైన చీర నేడు ఎక్కువగా కనబడటం లేదు. చీర కట్టే మగువలు కరువయ్యారు. నేటి స్త్రీలు ఎక్కువగా జీన్స్, టీ షర్ట్‌లు, చోళీ డ్రస్సులు, షార్ట్స్, చుడీలు లాంటివి ఉపయోగిస్తున్నారు. దీనితో ర్యాగింగ్‌లు, టీజింగ్‌లు ఎక్కువయ్యాయి. దీనికి ముఖ్య కారణం ప్రస్తుతం మనదేశ స్త్రీల వస్త్రాలంకరణల్లో వచ్చిన మార్పులే.
అందంగా కనిపించడానికి ఫ్యాషనబుల్ దుస్తులు వేసుకోవచ్చు కానీ, వాటిని ధరించడం వల్ల అవయవాల ఆకృతులు బయటకు స్పష్టంగా కనిపించేట్లు ఉండకూడదు. చీరకట్టుకుంటే ఎవరైనా మహాలక్ష్మిలా ఉన్నావంటారే కాని గేలి చేయరు. కనుక అన్నివిధాలా చీరకట్టు అత్యంత శ్రేయస్కరం. కట్టుకుందాం.

No comments:
Post a Comment