అనేద
మంది జంటలు వివాహమైన కొత్తల్లో మినహా మిగిలిన...................... రోజుల్లో సెక్స్‌లో
పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ, ప్రతి రోజూ సెక్స్‌లో
పాల్గొనడం వల్ల అనేక లాభాలు ఉంటాయని సెక్స్ నిపుణులతో పలు అధ్యయనాలు
వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా.. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనేందుకు కూడా
తొమ్మిది రకాల కారణాలు ఉంటాయని పేర్కొంటున్నారు.
ప్రతి రోజూ భార్య లేదా ప్రియురాలితో సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, హాయిగా నిద్రపోచ్చని చెపుతున్నారు. వీటితో పాటు.. మరికొన్ని లాభాలు ఉన్నాయన్నారు. ప్రధానంగా నాడీ, రక్త ప్రసరణ వ్యవస్థతో పాటు.. గుండె పనితీరు మెరుగు పడుతుందని తాజాగా అధ్యయనంలో తేలింది.
ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనక పోయినా... వారానికి రెండు సార్లు సెక్స్‌లో పాల్గొంటే గుండె పనితీరు బాగుంటుందట. కానీ, నెలకు ఒకసారి సెక్స్‌లో పాల్గొనే వారు గుండెపోటు వంటి వాటికి లోనుకావాల్సి వస్తుందని ఈ అధ్యయనంలో తేలింది. అలాగే, శరీరంలో రోగ నిరోధకశక్తి పెరిగేందుకు సెక్స్ దోహదపడుతుందని తెలిపింది. సాధారణంగా వచ్చే జ్వరం, దగ్గు వంటి వాటి నుంచి శరీరాన్ని గట్టిగా దృఢంగా ఉంచుతుందని తెలిపింది. కుటుంబ సమస్యల వల్ల ఏర్పడే మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా సంతోషంగా ఉండే వారి కంటే.. ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటూ సుఖమయ దాంపత్య జీవితాన్ని అనుభవిస్తున్న వారు చాలా సంతోషంగా ఉంటున్నారని ఈ అధ్యయనం తెలిపింది.

No comments:
Post a Comment