Sunday, January 29, 2012

నమితను రెస్టారెంట్‌ ఓనర్‌ బాగా వాడుకుంటున్నాడట

namita
బొద్దుగుమ్మ నమిత అంటే తమిళ తంబీలకు యమా క్రేజ్. అదే క్రేజ్ ను టాలీవుడ్ లోనూ కొనసాగించాలని చూస్తోంది. దీనికి ఆమె బొద్దందాలే అడ్డుపడుతున్నాయట...............................కాస్త ఒళ్ళు తగ్గించుకోవచ్చు కదా అని నమితను ఎవరైనా అడిగితే... నేను ఇలా ఉంటేనే నా అభిమానులకు ఇష్టం అని మురిపెంగా చెబుతోందట.

నమిత చెబుతున్నట్లుగానే నమిత ప్రమోట్‌ చేసే ఏ వస్తువునైనా తమిళ తంబీలు ఎగబడి కొంటున్నారట. ఇది బాగా తెలుసుకున్న ఓ రెస్టారెంట్‌ ఓనర్‌ ఆమెను ఫుల్‌గా వాడుకుంటున్నాడని తెలిసింది. చెన్నైలో సబ్‌వే అనే ఓ రెస్టారెంట్‌ ఉంది. ఇక్కడ వండే చికెన్‌ వెరైటీలంటే నమితకు భలే ఇష్టమట.

చెన్నైలో ఉన్నప్పుడుల్లా అక్కడి నుంచే చికెన్‌ తెప్పించి తెగ లాగించేస్తుందట. దీంతో వారు ఆమె తిండి ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవడానికి.. నమితకు మేం వండే వెరైటీలు బాగా నచ్చుతాయి. ఆమెకు కావలసినవన్నీ ఫుల్‌గా మేమే సప్లై చేస్తామని పబ్లిసిటీ చేసుకుంటున్నారట. ఇక నమిత అభిమానులు సరేసరి. వారు కూడా అక్కడ వాటిని ఇష్టపడుతున్నారని తెలిసింది. దీంతో నమితను ఓనర్‌ భలే వాడుకుంటున్నాడని అంటున్నారు అక్కడి సినీజనం.

No comments:

Post a Comment