Wednesday, February 15, 2012

పడక గదిలో మరింత సరసం కోసం ఎలా ప్రవర్తించాలి?

hot couple
కొంతమందికి భార్యలకు సెక్స్ పట్ల ఆసక్తి మరీ తక్కువగా ఉంటుంది. అదేసమయంలో ఆ జంటలోని పురుషుడికి అంటే భర్తకు కామవాంఛ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు.......................ఇలాంటివి అరుదు కాకపోయినా అక్కడక్కడా ఇలాంటి పరిస్థితులు సాధారణంగా ఎదురవుతూనే ఉంటాయి.  స్త్రీలలో ఇలాంటి స్థితి ఉండటానికి భర్త ప్రవర్తన ప్రధాన కారణం అని చెప్పాల్సి ఉంది. రెండోది ఆ స్త్రీ మానసిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అందుకని తన భార్య సెక్స్‌లో తనతో సహకరించే విధంగా మానసికంగా మార్పు తెచ్చే బాధ్యత పురుషునిపైనే ఎక్కువగా ఉంటుంది.

కొందరు స్త్రీలకు ఎలాంటి సమస్యలు లేకపోయినా బెడ్ టైంలో భర్తకు అనవసరమైన వంకలు చెప్పి విసిగిస్తారు. దీనివల్ల ఆనందానికి దూరం కావటమే కాకుండా భాగస్వామిని కూడా ఎంజాయ్‌మెంట్‌కు దూరం చేస్తారు. ఇలాంటివారి కోసం కాకుండా శృంగార జీవితం మరింత సెక్సీగా ఉండాలనుకునే వారికి ఇక్కడ కొన్ని సరసమైన సూచనలు…

బెడ్ రూంలో సరసమైన సినిమాలు (మీ భర్తతో కలిసి) చూడటంలో తప్పు లేదని అంటున్నారు మన సెక్సాలజిస్టులు. కాబట్టి అలాంటి రొమాంటిక్ సినిమా సి.డి.ని మీరు రహస్యంగా సంపాదించండి. ‘ఇవాళ రాత్రి… దానికి… నో’ అని చెప్పండి. అంతేకాదు, మనిద్దరికీ ఒక స్పెషల్ ప్రోగ్రాం - కానీ అదేంటో సస్పెన్స్ అని కూడా చెప్పి పజిల్‌లో ఉంచండి. రాత్రికి ఆ సి.డి.ని మీరు రొమాంటిక్‌గా ఎలా ఉపయోగించుకుంటారనేది మీ ఇష్టం.

ఆ తర్వాత మీ భర్త బెడ్ రూంలోకి వచ్చిన వెంటనే చేయబోయే మొదటి పని మీ మీద చేయి వేయటం.
”సారీ… సార్…” అని దీర్ఘాలు తీస్తూ ఆ చెయ్యిని మీరు తీసేస్తారు. తర్వాతేం జరుగుతుంది? రెండోసారి మళ్ళీ శ్రీవారి చెయ్యి మీమీద ఎక్కడో చోట పడుతుంది. అప్పుడు కొంచెం నసుగుతూ ‘డాక్టర్ గారు… దానికి వద్దన్నారు. కానీ … సరేలెండి… మీ కోసం’ అంటూ ఆయనకు దగ్గరగా జరగండి. ‘అబ్బో మా ఆవిడకి నామీద ఎంత ప్రేమ’ అని ఆ భర్తగారు చాలా ఆనందపడతారు.

మీ ఆయన రాత్రిపూట పనులన్నీ పూర్తి చేసుకుని మీ బెడ్ సరసకు రావటానికి పది నిముషాల ముందే మీరు బెడ్ ఎక్కేయాలి. దుప్పటి ముసుగు పెట్టేస్తారు కూడా!. ‘ఏవోయ్ … ఈ రోజేంటో నాకంటే నువ్వే ఫాస్ట్ గా ఉన్నావ్’ అని జోకేస్తూ మీ ఆయన మీదగ్గరికి వస్తాడు.

దుప్పటి తీస్తాడు… అంతే…. ఆ రాత్రి మిమ్మల్ని అప్పటివరకు చూడని కొత్త శృంగార ప్రపంచంలోకి తీసుకెళ్తారు మీ శ్రీవారు. ఎందుకంటే దుప్పటి తీసిన మీ శ్రీవారికి మీరు ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారు…. పూర్తిగా అన్ డ్రెస్ అయి వుండటం ద్వారా. అలా పడక గదిలో భర్త భార్యతో గానీ, భార్య భర్తతో గానీ సరససల్లాపాలు సాగిస్తూ ఏకాంత జీవితంలోని మజాను ఆస్వాదించాలని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు.

No comments:

Post a Comment