మొన్నీమధ్య
ఆస్కార్ బహుమతల ప్రదానోత్సవంలో స్టేజిపైకి దాదాపు ఎముకల గూడులా............................. ఓ స్త్రీ
గబగబా స్టేజి పైకి ఎక్కుతూ కనబడింది. ఇంతకీ ఎవరామె అని నిశితంగా గమనిస్తే..
ఏంజిలినా జోలి అని తెలిసింది. ఇంతగా గుర్తుపట్టలేనంతగా ఏంజిలినా కండలు
కరిగించుకుని ఎముకల గూడులా ఎందుకు తయారైనట్లు అని ఆరా తీస్తే పలు విషయాలు
వెలికి వచ్చాయి.
అందులో మొదటిది ఏంటయా... అంటే ఆమె సరైన పోషకాహారాన్ని తీసుకోవట్లేదని చెపుతున్నారు. పోషకాహార లోపం కారణంగానే ఆమె బక్కచిక్కి శుష్కించి పోయిందని అక్కడి ఓ టెలివిజన్ ఛానల్‌లో కథనాలు ప్రసారమవుతున్నాయి.
ఇకపోతే జీరో సైజు కోసం తిండి తగ్గించిన ఏంజిలీనాకు ఇప్పుడు ఏం తిన్నా జీర్ణం కావడం లేదనీ, వెంటనే వాంతులు అయిపోతున్నాయని అంటున్నారు. జీరో సైజుకోసం ఏంజిలినా చేసిన యత్నమే ఆమె ఆరోగ్యానికి ముప్పు తెచ్చిందని చెపుతున్నారు.

No comments:
Post a Comment