Tuesday, May 22, 2012

యోని లూజుగా ఉందని సెక్స్‌ వద్దంటున్నాడు .. ఏం చేయాలి?

romance couple
చాలా మంది మహిళలకు వివాహమైన తర్వాత పిల్లలు పుట్టడం సహజం. అయితే....................... పిల్లలు పుట్టిన తర్వాత భార్యతో సెక్స్‌లో పాల్గొనేందుకు భర్త కాస్త అయిష్టతను ప్రదర్శిస్తుంటాడు. సాధారణంగా పెళ్లికి ముందు భార్యతో రెండుమూడు సార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులు.. పిల్లలు పుట్టిన తర్వాత ఏదో మొక్కుబడిగా సెక్స్ ముగిస్తుంటారు.

ముఖ్యంగా.. సాధారణ ప్రసవం అయిన మహిళల పట్ల భర్తలు మరింత అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. కారణంగా.. యోని లూజుగా ఉందని, తృప్తిగా అనిపించడం లేదని చెపుతూ సెక్స్‌కు దూరంగా ఉంటుంటారు. వాస్తవానికి ఇది మహిళకు కూడా ఇది అసంతృప్తిగానే ఉంటుంది. గతంలో లాగా సెక్స్‌ను ఎంజాయ్‌ చేయలేక పోతుంటారు. ఈ తరహా చర్యల భార్యాభర్తలిద్దరికీ మానసికంగా కాస్త ఆందోళన కలిగించేలా ఉంటుంది.

ఇదే అంశంపై సెక్సాలజిస్టులను సంప్రదిస్తే... చాలా మంది మహిళల్లో పిల్లలు పుట్టిన తర్వాత యోని కొంచెం లూజుగా మారడం జరుగుతుందని, దీనికి మానసిక వేదన అనుభవించాల్సిన పనేమి లేదంటున్నారు. కొన్నిరకాల ఎక్సర్‌సైజులు, సర్జరీ ద్వారా యోనిని తిరిగి మాములుగా స్థితికి తెచ్చుకోవచ్చని చెపుతున్నారు. అయితే ఇది అనుభవం ఉన్న సెక్స్‌ స్పెషలిస్టు వద్దే చేయించుకుంటే బాగుంటుందని, తద్వారా పిల్లలు పుట్టక ముందు ఏ విధంగా శృంగార అనుభూతులను అనుభవించవచ్చని వారు సలహా ఇస్తున్నారు

No comments:

Post a Comment