Monday, August 20, 2012

అంగ ప్రవేశం సులువుగా ఎలా జరిగింది... రక్తం రాలేదంటున్నారు?

కొత్తగా వివాహమైన పురుషులకు శోభనం రోజునే లేనిపోని సందేహాలు వస్తుంటాయి. తాను కట్టుకున్న యువతి కన్య కాదా అనేది ప్రతి వారిని వేధిస్తుంది. ఆ తర్వాత అంగ ప్రవేశం సులువుగా జరిగిందా...................యోని టైట్‌గా ఉందా.. అంగ ప్రవేశం జరిగితే యోని నుంచి రక్తం ఎందుకు రాలేదు... తన భార్యకు కన్నెపొర ఎందుకు లేదు.. ఇత్యాది సందేహాలు తలెత్తుతుంటాయి. ఈ సందేహాలను గుడ్డిగా నమ్మే భర్తలు.. శోభనం రాత్రి నుంచే తమ భార్యలను అనుమానిస్తుంటారు.
ఇదే అంశంపై శృంగార వైద్య నిపుణులను సంప్రదిస్తే... 99 శాతం అమ్మాయిల్లో ఎగరడం, దూకటం, ఆటలాడడం, సైకిల్ తొక్కడం, బస్సు ఎక్కడం, దిగడం వల్ల యోని నాళాన్ని పూర్తిగానో, పాక్షికంగానో కప్పి ఉంచే "హైమెన్" అనే కన్నెపొర చిరిగి పోతుందని చెపుతున్నారు. హైమన్ పొర ఉండి అంగప్రవేశం కాక రక్తస్రావం అయితేనే కన్య అని నమ్మడం మూర్ఖత్వమని అంటున్నారు.

కొన్నిసార్లు హైమన్ పలుచగా ఉండి కలయిక సమయంలో రక్తస్రావం జరిగే అవకాశం ఉందన్నారు. మరికొందరిలో ఇది మందంగా ఉండటం వల్ల రక్త స్రావం అయ్యేందుకు ఆస్కారం లేదంటున్నారు. ఇలాంటి విషయాన్ని పెద్దది చేసి.. వివాహానికి ముందే సంబంధం కలిగి ఉన్నారని భార్యలను అనుమానించడం తగదంటున్నారు.

శృంగారోద్వేగానికి పురుషుడు లోనైనట్లే స్త్రీలు కూడా భర్త స్పర్శతో శృంగారోద్వేగానికి లోనవుతారు. అది శరీర ధర్మం. సహజమైనదీను. దాని వల్ల యోనిలో ద్రవాలు స్రవించి లూబ్రికేషన్స్ పెరిగి సులభంగా అంగ ప్రవేశం జరుగుతుందని ఈ విషయాన్ని గ్రహించాలని వారు సూచన చేస్తున్నారు.

1 comment:

  1. నీలాంటి చిల్లర గాళ్ళు అలా అనుమానిస్తారు. నీకు తెలిసినప్పటి నుంచే ఆమెకు నీకు సంబంధం, ఆమె గతం నీకు అనవసరం.

    ReplyDelete