Friday, October 26, 2012

ఓ అవకాశం ఇస్తే.. నేనేంటో చూపిస్తా : వీణా మాలిక్

veena malik
పాకిస్థాన్ వివాదాస్పద నటి వీణా మాలిక్. భారతీయ చిత్ర పరిశ్రమలో నటించాలని తెగ ఆరాటపడిపోతోంది. కానీ, అవకాశాలు మాత్రం అందని....................... ద్రాక్షలా ఊరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కన్నడ భాషలో పునర్‌నిర్మితమవుతున్న 'డర్టీ పిక్చర్' చిత్రంలో నటిస్తోంది.

ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒడిషా రాజధాని పాట్నాలో జరిగిన ఒక వాణిజ్య కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ చిత్ర పరిశ్రమలో నటించాలని ఎంతో ఆశగా ఉందన్నారు. కానీ అవకాశాలు రావడం లేదన్నారు. బాలీవుడ్‌లో రాకపోయినా.. భోజ్‌పురి, గుజరాత్ ఇలా ఏ ప్రాంతీయ భాషలోనైనా అవకాశం లభిస్తే వదులుకునే ప్రసక్తే లేదని ఈ ముద్దుగుమ్మ చెపుతోంది.

No comments:

Post a Comment