Tuesday, March 12, 2013

ఆ రాణికి ఎడతెగని కామదాహం... సైనికుడితో రతి... రాజ్యం భ్రష్టు


Sex
FILE
కామదాహం శృతిమించితే ఏమవుతుంది..? సెక్స్ కోర్కెలకు కళ్లాలే లేకుంటే ఫలితమేంటి? ఇష్టమొచ్చినవారితో సెక్స్ చేసుకుంటూ పోతే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఉన్నత స్థానంలో ఉన్నవారు కామ కోర్కెలను అదుపులో పెట్టుకోలేకపోతే సమాజానికి ఎలాంటి చేటు కలుగుతుంది..? అనే దానికి ఇప్పుడు చెప్పబోయే రాణిగారి కామదాహమే నిదర్శనం. 

స్పెయిన్ దేశానికి చెందిన మేరియా యువరాజు ఛార్లెస్‌ను వివాహమాడింది. అపుడామె యవ్వనపు పొంగులతో, నిండైన సౌష్టవంతో రతీ సుఖాన్ని అనుభవించేందుకు తహతహలాడుతోంది. ప్రతి రేయీ ఛార్లెస్ కోసం ఎదురుచూసేది. ఐతే ఛార్లెస్ అనారోగ్యంతో నిస్సత్తువగా నీరసంగా ఊగులాడుతుండేవాడు. యువరాణి శరీరం మాత్రం సెక్స్ కోర్కెలతో బుసలుకొట్టడం ఆరంభించింది. 

సెక్స్ కోర్కెలను తట్టుకోలేని రాణి అంతఃపురంలోని ఓ భద్రతాధికారితో సంభోగించడం మొదలుపెట్టింది. ఇది తెలిసిన మామగారు కోడలిని ఏమీ అనలేక ఆ అధికారిని బదిలీ చేసేశాడు. ఆ స్థానంలో మరో కొత్త అధికారిని నియమించాడు. అయితే అతడితోనూ రతి కార్యకలాపాలు సాగించిందా రాణి. కోడలి ప్రవర్తనకు, కుమారుడు సెక్సులో విఫలుడని తెలుసుకున్న రాజు ఖిన్నుడై మంచంపట్టి మరణించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు సైనిక కవాతు తిలకించేందుకు భర్త ఛార్లెస్‌తో కలిసి వెళ్లింది రాణి. 

అక్కడి సైనికుల్లో గోడోయ్ అనే ఓ అందమైన సైనికుడిపై పడింది రాణి కన్ను. అంతే.. అతడిని తన మందిరానికి రప్పించి రోజూ రతి సుఖాన్ని అనుభవించసాగింది. తను సంభోగించిన పురుషులందరి కంటే గోడోయ్ ఇచ్చే సెక్స్ తృప్తి తనకు అంతవరకూ ఎవరూ ఇవ్వలేదని, అతడిని తనవద్దే ఉండాలని కోరింది. దాంతో గోడోయ్ తనకు పెద్ద పదవి ఇస్తే తను అక్కడే ఉంటానని అన్నాడు. దాంతో అతడికి ప్రధాని పదవి ఇవ్వాలని భర్త ఛార్లెస్‌పై ఒత్తిడి తెచ్చింది. అందుకు ఛార్లెస్ ససేమిరా అనడంతో రాణి హోదాలో గోడోయ్‌కు పదవి అప్పగించడమే కాకుండా తన బంధువుల అమ్మాయినిచ్చి పెళ్లిచేసి అతడిని తన మందిరం పక్కనే ఉంచుకుంది. ఇంకేముంది... అతడితో రాత్రనకా పగలనగా శ్రుంగారమే శ్రుంగారం.

ఇలా విచ్చలవిడి శ్రుంగారంతో రాణి మేరియా నలభైలు దాటేసరికి, ఆమె శరీరం సుఖరోగాల పుట్టగా మారింది. ముఖం వికృతంగా మారింది. అప్పటికీ తనలోనే కామ వాంఛలకు కట్టలు వేయలేకపోయింది. మరోవైపు రాజ్యం అస్తవ్యస్తమయింది. ప్రజలంతా విసిగివేసారి రాజభవనాన్ని ముట్టడించి మేరియాను ఆమె భర్త ఛార్లెస్‌ను దేశం నుంచి తరిమికొట్టారు. అలా సెక్స్ సుఖంలో ఓలలాడిన ఓ మహారాణి వల్ల భర్త కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. రాజ్యం పతనమయ్యింది.

No comments:

Post a Comment