Wednesday, October 16, 2013

స్పెషల్ గా డిజైన్ చేసిన యాప్ ని మొబైల్

ఇది సాధారణమైన బ్రష్ కాదు, ఇది సంథింగ్ స్పెషల్ స్మార్ట్ బ్రష్. ఇందులో బ్లూటూత్ ఉంటుంది. స్పెషల్ గా డిజైన్ చేసిన యాప్ ని మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకొని, బ్లూ టూత్ ద్వారా బ్రష్ ని మొబైల్ కు కనెక్టు చేసుకోవచ్చు. మీరు ఎలా బ్రష్
చేసుకుంటారో, ఎలా చేసుకోవాలో ఇది చెబుతుంది. అంతేకాకుండా మీ బ్రషింగ్ బిహేవియర్ గురించి, మీ ఓరల్ హైజెనిక్ హ్యాబిట్స్ గురించి వివరిస్తుంది. మీ బ్రషింగ్ హిస్టరీ మొత్తం వివరిస్తుంది. మీ బ్రషింగ్ సరిగ్గా ఉండేందుకు సలహాలను కూడా ఇస్తుంది. ఇంకా ఈ యాప్ కేవలం మీ బ్రషింగ్ స్టయిల్ నే కాకుండా, మీ ఫ్యామిలీ మెంబర్స్ బ్రషింగ్ బిహేవియర్ ను కూడా రికార్డు చేస్తుంది. బ్లూ, పింక్ కలర్స్ లో పిల్లలనే కాకుండా, పెద్దలను కూడా అట్రాక్ట్ చేసే ఈ బ్రష్ 50 డౌన్లు పే చేసి ఆన్ లైన్ లో ఆర్డర్ చేయొచ్చు. జనరల్ గా పిల్లలు బ్రష్ చేయడానికి అంత ఇంట్రస్ట్ చూపించరు. అలాంటి నాటీ కిడ్స్ ను అట్రాక్ట్ చేయడానికి మ్యూజికల్ బ్రషెస్ వచ్చేశాయి. ఓపెన్ గంగ్నమ్ స్టయిల్ అంటూ వరల్డ్ మొత్తాన్ని ఓ ఊపు ఊపేసిన సాంగ్ ని టూత్ బ్రష్ కి యాడ్ చేస్తే ఎలా వుంటుంది? డైవర్ట్ అవకుండా బ్రష్ చేయడం కన్ ఫర్మ్. బ్రష్ పై నున్న బటన్ ప్రెస్ చేయగానే 2 నిమిషాల పాటు పాట ప్లే అవుతుంది. రిథమ్ కు సింకయ్యేలా డాన్స్ చేస్తూ చిన్నారులు బ్రషింగ్ కంప్లీట్ చేసేస్తారు. ఇలాంటి మ్యూజికల్ బ్రషెస్ లిస్టులో చాలామంది పాప్ సింగర్స్ సాంగ్స్ యాడ్ అవుతున్నాయి. జస్టిన్ బైబర్ బ్రష్ కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తోంది. గంగ్నమ్ బ్రష్ లో ఒక పాట ఉంటే, ఈ బ్రష్ లో మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు ఒకటి, ఈవినింగ్ బ్రష్ చేసేటప్పుడు మరొకటి ఇలా రెండు పాటలు ఉంటాయి. ఈ బ్రష్షుల్లో రీప్లేసబుల్ బ్యాటరీలున్నాయి. బ్రష్ హెడ్స్ ను కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. లేటెస్ట్ గా లేడీ గాగా బ్రష్ లు కూడా మార్కెట్లోకొచ్చేశాయి. ఈ బ్రష్ లో కూడా రెండు సాంగ్స్ వున్నాయి. బ్రష్ చేస్తున్నంత సేపు లేడీ గాగా సాంగ్ ప్లే అవుతూ వుంటుంది. ఈ బ్రష్ లలో కూడా బ్యాటరీలను రిప్లేస్ చేసుకోవచ్చు. 

No comments:

Post a Comment