Saturday, May 31, 2014

జీవిన శైలితో పాటు అలవాట్లు మార్చు కోవాలి...

 శారీరకంగా పురుషులకు మహిళలకు తేడా వుంటుంది. మహిళలకు వారి శరీరాన్ని మంచి షేప్ లో వుంచే ఆహారాలు కావాలి. కాని పురుషులకు
శరీరాలను బలంగా వుంచే ఆహారాలు కావాలి. బరువు తగ్గేటందుకు ఆహారాలు అనేకం. కాని మహిళలకు తగినవి కొన్ని మాత్రమే. ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవిన శైలితో పాటు అలవాట్లు ఆరోగ్యం మీద చాలా చెడు ప్రభాన్ని చూపెడుతున్నాయి. ప్రస్తుత కాలంలో అధికంగా బాధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. చాలా మంది ఈ సమస్యకు వివిధ రకాల ప్రయత్రాలు మరయు డైటింగ్ చిట్కాలు పాటించినా కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకు మరింత స్మార్ట్ గా పనిచేయాలి. ఉడికించిన ఆహారం తీసుకోవడానికి బదులు కొద్దిగా చురుకుగా పనిచేయాలి. చురుకుగా పనిచేయాలంటే వర్క్ ఔట్స్ చేయాలని కాదు. మీరు తీసుకొనే చురుకైన పద్దతులే మిమ్మల్ని కొన్ని పౌండ్ల బరువును తగ్గడానికి సహాయపడుతాయి. అయితే మనం బరువు తగ్గడానికి కొన్నిసీక్రెట్ ఫుడ్స్ ఉన్నాయి.
పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు:  బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం మానేయటం కన్నా...సరైన ఆహారం తీసుకునేందుకు ప్రయత్నించండి. మరి మీ కొరకు మేము 20 రకాల ఆహారాలను ఎంపిక చేశాము. వీటిని మీ జాబితాలో పై వరుసలో పెట్టండి. ఈ ఆహారాలు మీకు తగిన పోషకాలను అందించటమే కాదు, మీ పొట్ట కొవ్వు గణనీయంగా తగ్గేలా చేస్తాయి

No comments:

Post a Comment