Friday, September 26, 2014

పెళ్ళికి ముందు మీరు మానుకోవల్సిన

బ్యాచులర్ గా ఉన్నప్పుడు లైఫ్ ను బాగా ఎంజాయ్ చేసుంటారు. అయితే అవి పెళ్ళి తర్వతా కూడా కొనసాగితే జీవితానికే పెద్ద ప్రమాదం వస్తుంది. కొంత మంది కపుల్స్ లో కొన్ని విషయాలు మాత్రమే వారి పాట్నర్స్ కు ఇష్టమైవుతాయి.
మరికొంత మందికి ఒకరికి నచ్చిని విషయాలు మరి ఒక్కరి నచ్చకపోవచ్చు. మీ పాట్నర్ తో ఎక్కువకాలం సంబంధాన్ని కొనసాగించాలంటే, ఇంటువంటి విషయాలు అర్ధం చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది. అయినా కూడా కొన్ని విషయాలను మర్చిపోవడం లేదా నివారించడం లేదా వదిలుకోవడం వల్ల మీ సంబంధం ఎక్కువ రోజులు కొనసాగుతుంది. పెళ్ళికి ముందు మీలో ఉన్న కొన్ని అలవాట్లను పెళ్ళి తర్వాత నివారించడం వల్ల భార్యభర్తలిద్దరు సంతోషంగా ఉండవచ్చు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ మరియు మరికొన్ని స్టఫింగ్ విషయాలు బ్యాచులర్ గా ఉన్నప్పుడు జరిగినవి పెళ్ళి ముందు మర్చిపోవడం మంచిది. ఇలాంటి విషయాలు పెళ్ళి ముందే వదిలేయడం వ్యక్తిగత భద్రత మరియు సెల్ఫ్ అబ్సెన్స్. ఎందుకుంటే పెళ్ళైన తర్వాత మీ పాట్నర్ కు మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది మరియు ఎక్కువ శ్రద్ద తీసుకోవల్సి ఉంటుంది. అందువల్ల వ్యక్తిగత అలవాట్లను వదులుకోవల్సి ఉంటుంది.


No comments:

Post a Comment