బాలీవుడ్ బ్యూటీ క్వీన్ రీసెంట్ గా ఢిల్లీలోజరిగిన ఫ్రాంఛీస్ అవార్డ్స్ ఈవెంట్ లో అమేజింగ్ లుక్ తో కనిపించింది. ఈ బాంగ్ బ్యూటీ చూడటానికి చాలా అందంగా కనిపించింది. ఒక బ్రైట్ కలర్ ఫింక్ డ్రెస్ వైట్ కాలర్ డ్రెస్సులో తన ట్రేడ్ మార్క్
కు ఏమాత్రం తగ్గకుండా కనిపించింది. ఆమె నటించిన ‘క్రియేచర్ 3డి' సినిమా ప్రమోషన్ లో వివిధ రకాలుగా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ తో కనిపించి అందరిని ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఈవెంట్ కోసం సిమిలర్ షేడ్స్ కలిగిన వివిధ రకాలుగా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను ధరించి అందరికీ కనువిందు చేసింది. ఢిల్లీలో జరిగిన ఫ్రాంచీస్ అవార్డ్స్ లో ఒక బ్రైట్ పింక్ కలర్ లో కనిపించి, ఆమె చిరునవ్వుతోనే అందరి హదయాలను దోచేసింది . బ్రైట్ కలర్ పింక్ డ్రెస్స్ మీదకు ఫర్ఫెక్ట్ ప్లమ్ప్ లిప్స్ అదీను బ్రైట్ కలర్ డ్రెస్ మీదకు అదేకలర్ లో ఉన్నటువంటి పింక్ లిప్ స్టిక్ మరింత అందంగా జార్జియస్ గా కనబడేలా చేసింది. ఇతర అవుట్ ఫిట్స్ కంటే ఈ బ్రైట్ కలర్ అవుట్ ఫిట్ లో చాలా అందంగా క్యూట్ గా కనబడుతున్నది. బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు ధరించిన అవుట్ ఫిట్స్ అసాధారణ రీతిలో ఉన్నది. నడుము వరకూ ఒక చీలిక వంటి డిజైన్ తన అందమైన కాలు కనబడేలా చేస్తున్నది నడుము వరకూ తెలుపు రంగులో ఒక ప్యాంట్ టైప్ లో ధరించింది. అంతే కాదు తన ఎడమవైపు ఒక పల్చటి క్యాప్ వంటిది ధరించినది. ఢిల్లీలో రీసెంట్ గా జరిగిన ఫ్రాంచీస్ అవార్డ్స్ లో బిపాసా బపు తన వైబ్రాంట్ స్టైల్ లో , ఎంబాలీష్డ్ కాలర్ తో చాలా వెరైటీగా అందంగా కనిపించింది. ఈ బ్రైట్ కలర్ ఫింక్ అవుట్ ఫిట్ మీదకు ఫర్ ఫెక్ట్ మేకప్ మెరిసేటి చెక్కిళ్ళు, న్యూడ్ నైయిల్ పాలిష్, స్మోకీ ఐస్ మరియు డార్క్ షాడో తన స్కిన్ టోన్ కు ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. అలాగే ఆమె హెయిర్ స్టైల్ కు మన దాసోహం అవ్వాల్సిందే. నుదిటి మీదగా కొద్ది పడుతున్నట్టు మరియు వెనుకవైపు, తన ట్రేడ్ మార్క్ లా మెస్సీ బన్, క్లర్ హెయిర్ చాలా అందంగా ఆకట్టుకొంటున్నది.

No comments:
Post a Comment