ఆవిడకు మీమీద వున్న అవ్యాజమైన అనురాగం మీకు తెలియచేయడానికి ఆవిడ మీకు సవాలక్ష విషయాలు చెప్తుంది కానీ. ఆవిడ నిజాల్లో ఏమి అబద్ధాలు దాగున్నాయో ! మీ అబద్దపు మీటర్లు దగ్గర ఉంచుకోండి.!! స్త్రీల డైరీ లలోకి తొంగి చూడడం వల్ల తెలిసిన కొద్దిపాటి విషయాల వల్ల స్త్రీ జీవితం ఒక రహస్యపు జీవితంతో సమానమైనది. ఆవిడ బుర్రలో ఏం మెదులుతో౦దో
అది ఆవిడ మనసు అంగీకరించదు దీంతో ఆవిడ కొన్ని విషయాలు దాచాల్సి వస్తుంది. అయితే భయం వల్ల కాదు, ఆవిడ వైయక్తికంగా ప్రేమించే విషయాల వల్ల. ప్రతి మగవాడు చదవాల్సిన ఒక సర్వే లో అందిన ఉత్తమ అయిదు జవాబులు ఇదిగో ఇక్కడ చదవండి.
ప్రేమాయణాలు
మీ గర్ల్ ఫ్రెండ్ మీకు తన రహస్యాలు అన్ని చెప్పిందని మీరు అనుకోవచ్చు, కానీ ఆమె తన ‘సరదా ఘట్టాలు’ దాస్తూ ఉండవచ్చు. వీటి వల్ల తన స్వభావాన్ని తప్పుగా అంచనా వేస్తారేమోనని చాలా మంది భయపడగా, మరి కొంత మంది ఇలాంటివి చెప్తే తమ ప్రసుత బాయ్ ఫ్రెండ్ అభద్రతకు, ఈర్ష్యా అసూయలకు గురవుతాడని భావించారు. చాలా మంది మగవారు ‘తాను అతని కంటే మంచి వాడినా’ అని తెలుసుకోవాలనుకుంటారు, ఇది స్త్రీలకు చిరాకు తెప్పిస్తుంది.
ఆఫ్ ది రికార్డ్ ఆడవారి మాటలు !
ఎంతో ప్రత్యేకంగా వుండే ఆడవారి ముచ్చట్లలోకి మీరు ఎప్పటికీ తొంగి చూడలేరు. (మీరు స్త్రీల గదిలో మారువేషంలోనో రహస్యంగానో వుంటే తప్ప)- ఇక్కడ వాళ్ళు చాలా శృంగారభరితమైన, మసాలా రహస్యాలు బహిరంగంగా పూర్తీ వివరాలతో మాట్లాడుకుంటారు. వాళ్ళ అభిప్రాయాలు చెప్పిన చాలా మంది స్త్రీలు తమ స్నేహితుల రహస్యాలు అతనికి చెప్పబోమని, దానికి తమ బంధానికి ఎలాంటి సంబంధం లేదని జవాబిచ్చారు. స్త్రీల రాత్రి పార్టీలోనే మీ గర్ల్ ఫ్రెండ్ కూడా తన కథలన్నీ చెప్పుకుంటుంది - సారీ, మగవారికి ఇక్కడ ప్రవేశం లేదు.
మేకప్ కిట్లు
ఆమె రోజంతా అంత అందంగా ఎలా వుంటుందో మీరు ఆశ్చర్యపోయి వుంటారు, అయితే మీరు ఆమె తన సౌందర్య సాధనాలు అన్నీ ఎక్కడ దాచుకుంటుందో చూడలేదన్నమాట. ఆమెకు అంత సౌందర్యం ఎక్కడినుంచి వస్తోందో, అలా ఎలా ఉండిపోతుందో మీరు ఆశ్చర్యపడాలనే ఆమె అనుకుంటుంది. అది ఆమె చర్మం మీద వున్న మేక అప్ వల్ల అని మీలో కొంత మంది తెలివిగల వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఆమె తన యాంటీ – ఏజింగ్ క్రీం ను, అండర్-ఐ మేక అప్ ను, మొటిమల క్రీం ను దాచే వుంచాలనుకుంటుంది.
తన మాజీ ప్రియుడి మనసు కథలు !!
కవి వర్జీనియా ఉల్ఫ్ చాలా చక్కగా చెప్పాడు “ప్రేమ స్త్రీల సంపూర్ణ ప్రపంచం” అని. “మీకు ముందు కూడా ఆమెకు జీవితం వుందని మీకు తెలుసు, మీరు రాక ముందు ఆమె బాలికాగృహంలో మగ్గుతూ వుంటే మీరు ఆమెను రక్షించిన రాజకుమారుడు కాదని మీకు తెలుసు - కానీ ఇప్పుడేమో మీకు ఆమె తన గతం గురించి ఏమైనా అనుకు౦టో౦దా తెలుసుకొవాలని వుంది. అయితే, ఆమెకు కూడా అర్ధం కానంత బలమైన భావాలు ఆమె మనసులో వుంటాయి. సర్వే ఫలితాల వల్ల మనం తెలుసుకోగలిగింది ఏమిటంటే, చాలా మంది స్త్రీలు తమ మాజీ ప్రియుడి గురించిన నిజమైన భావనలు తమ ప్రస్తుత ప్రియుడు బాధ పడకుండా ఉండడానికి దాచి ఉంచుతారు. ఆసక్తికరంగా దీనికి మరో కోణం కూడా వుంది !. కొంత మంది స్త్రీలు తమ ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ కు తమ మాజీ ప్రియుడి గురించి కొన్ని భావనలు తెలియచేసారు – నువ్వు అందుకోవాల్సిన ప్రమాణాలు ఇవి అని అతనికి తెలియచేయడానికి.
అతని బంధువుల గురించిన భావనలు
అతని చెల్లెలు మరీ పేచీకోరు అనో, మీ అమ్మకి ఆరాలు ఎక్కువనో అన్నప్పుడు నీకు అసలు మనసు లేదంటాడు అతను. అతను ఏదో ఒక చాయిస్ తీసుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తోందని అనుకుంటాడు. అయితే ఏళ్ళు గడిచే కొద్దీ, అతని చుట్టాల గురించిన నిజమైన భావనలు చెప్పేటప్పుడు స్త్రీలు తమ మాటలు బాగా నియంత్రి౦చుకుంటారు. వాళ్ళ మాటలు దాచుకోవడానికి ఎంతో మంది స్త్రీలు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా – “వాళ్ళ అనుబంధాన్ని మేము చెడ గొట్టామని అనిపించుకోవడం ఇష్టం లేదు” అని!

No comments:
Post a Comment