వావ్ ఈ సమ్మర్ సీజన్ లో మీరు కూడా ఏదైనా ఒక అందమైన చీరను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారా. మరి మీ టేస్ట్ కు, మీ స్కిన్ టోన్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే వాటిని ఎంపిక చేసుకోండి...
సౌత్ ఇండియన్ యాక్టర్స్ త్రిషక్రిష్ణన్ కూడా రీసెంట్ గా అలాంటి పనే చేసింది. ఆమెకు నచ్చిన సమ్మర్ ట్రెండ్ బ్యూటిఫుల్ శారీని ఎంపిక చేసుకొన్నది. తరుణ్ తహ్లియాని అద్భుతంగా డిజైన్ చేసిన మెల్లో కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. రీసెంట్ గా జరిగిన లయన్ ఆడియో ఫంక్షన్ లో అందరి కళ్ళు ఆమె మీదనే. బ్యూటిఫుల్ ఎల్లో కలర్ శారీలో చాలా క్యూట్ గా కనిపించింది.
ముఖ్యంగా తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసి ఎల్లో శారీ ఎక్కడికో తీసుకెళ్ళిందని చెప్పవచ్చు. అంత అద్భుతంగా సమ్మర్ సీజన్ కు ఫర్ఫెక్ట్ గా కొత్త ట్రెండ్ కు తగ్గట్టుగా డిజైన్ చేశారు. లయన్ ఆడియో లాంచ్ కు హాజరైన మరికొంత మంది సెలబ్రెటీలు డార్క్ కలర్ డ్రెస్సులో కనబడితే,చాలా రోజుల తర్వాత త్రిష మెల్లో కలర్ శారలో అందరిక ఒక్కింత ఆశ్చర్యానికి గురి చేసింది. డిజైనర్ తరుణ్ తహ్లియానీ డిజైన్ చేసిన ఈ శారీ మీదకు సిల్వర్ త్రెండ్ వర్క్ చాలా గ్రాండ్ గా ఆకట్టుకొన్నది. ఈ మెల్లో (ఎల్లో)కలర్ శారీ బాటమ్ పూర్తిగా సిల్వర్ రాళ్ళతో చాలా అందంగా డిజైన్ చేశారు.
ఇది ఆమె స్టైల్ కు చాలా ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. చాలా రోజుల త్వరాత త్రిషను ఇలా బ్యూటిఫుల్ గా స్టైలిష్ గా చూసిన ప్రేక్షకులకకు ఆశ్చర్యం కలిగించింది. తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్ ను త్రిష ధరించడం ఇది మొదటి సారి. మొదటి సారి అయినా చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది. ఈ ఎల్లో శారీ మీదకు పల్చటి మరియు దానికి మీద త్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. ఇలా ఆమెను చూసినవారు, ఆమెకు ఫ్యాన్ అయిపోవాల్సిందే..
ఇక బ్లౌజ్ డిజైన్ బ్యాక్ పోర్షన్ అద్భుతంగా గా , ఎల్లో కాలర్ గా ఆకర్షించింది. లయన్ ఆడియో లాంచ్ కు హాజరైన ఇతర సెలబ్రెటీల కంటే త్రిషను ఎక్కువగా గుర్తుంచుకునేంతగా అందంగా అలంకరించుకు రావడం గొప్పగా అనిపించింది. ఈ ఈవెంట్ కు త్రిష బెస్ట్ డ్రెస్ సెలబ్రెటీగా నిలిచింది. మరో ప్రక్క ఆమె మేకప్ చాలా ఫర్పెఫెక్ట్ గా అనిపించింది. సైడ్ స్వెప్ట్ హెయిర్ స్టైల్ తో తన పూర్తి అందాన్ని కంప్లీట్ చేసింది...సిల్వర్ బొట్టు, అబర్ పల్లి జ్యూవెలరీస్ తో అమేజింగ్ గా ఫ్యాన్స్ మనసు దోచేసింది...

No comments:
Post a Comment