వితాంతం కొన్ని బంధాలు నిలవాలని నియమమేమీ లేదు.కొన్ని బంధాలని ఒక్కోసారి మన మంచికోసమే మధ్యలో వదిలెయ్యాల్సి రావచ్చు. ఈరోజు ఈ ఆర్టికల్ లో వెన్నుపోటుదారులని వదిలి మనము ఎందుకు ముందుకెళ్ళాలో,
అలాంటి వాళ్ళకి రెండో అవకాశం ఎందుకు ఇవ్వకూడదో చూద్దాము. మనకి బాగా దగ్గరివారు మన మంచి కోరో లేదా సరైన కారణం తో మిమ్మల్ని మోసం చేస్తే అది వేరే సంగతి.కానీ ఇలా చెయ్యడం వెనుక వారి స్వార్ధం ఉంటే కనుక ఇక మీరు వారితో మీ బంధాన్ని కొనసాగించడం మీద పునరాలోచించుకోవాల్సిందే. ఇక వెన్నుపోటు దారులకి మళ్ళీ అవకాశం ఎందుకు ఇవ్వకూడదంటున్నామో చదివి, మేమిచ్చిన లిస్టు తో సరి చూసుకుని మరలా అలాంటి వారిని నమ్మవచ్చో లేదో మీరే నిర్ణయించుకోండి.
కోల్డ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇబ్బందులలోకి నెట్టే పరిస్థితులని తప్పించడం లేదా మిమ్మల్ని రక్షించే అవకాశం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయి మీరు మరింత ఇబ్బందులలోకి జారేటట్లు చేసే స్నేహితులుంటే వారిని ఇక మీదట పట్టించుకోనవసరం లేదు.

No comments:
Post a Comment